మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే.
Showing posts with label తెలుగు సూక్తులు. Show all posts
Showing posts with label తెలుగు సూక్తులు. Show all posts
మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే
Posted by Unknown in: telugu quotes about life తెలుగు సూక్తులుమనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే.
నీకంటూ ఒక స్థానం లేనప్పుడు ఇంట్లోనే కాదు వీధిలోను లోకువే
Posted by Unknown in: telugu quotes about life తెలుగు సూక్తులునీకంటూ ఒక స్థానం లేనప్పుడు ఇంట్లోనే కాదు వీధిలోను లోకువే
మోసం చేయడంకంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం
Posted by Unknown in: telugu quotes తెలుగు సూక్తులుమోసం చేయడంకంటే ఓటమిని
పొందడమే గౌరవదాయకమైన విషయం
చేసిన చెడ్డ పనులకే కాదు చేయని మంచి పనులకు కూడా మనం సంజాఇషీ ఇచ్చు కోవాలి
Posted by Unknown in: telugu quotes తెలుగు సూక్తులుచేసిన చెడ్డ పనులకే కాదు,
చేయని మంచి పనులకు కూడా మనం సంజాఇషీ ఇచ్చు కోవాలి.
నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్దమైతే నవ్వేసి ఊరుకో
Posted by Unknown in: telugu quotes about life telugu quotes on life తెలుగు సూక్తులునింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్దమైతే నవ్వేసి ఊరుకో
గెలుపు భారమైనా భరించు ఓటమిని తేలికగా అంగీకరించకు
Posted by Unknown in: telugu quotes telugu quotes on life తెలుగు సూక్తులుగెలుపు భారమైనా భరించు ఓటమిని తేలికగా అంగీకరించకు
ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు
Posted by Unknown in: telugu quotations on life telugu quotes on life తెలుగు సూక్తులుప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు
కలలు కనేవాడు మరో ప్రపంచాన్ని సృష్టించగలడు
Posted by Unknown in: telugu quotations on life telugu quotes on life తెలుగు సూక్తులుకలలు కనేవాడు మరో ప్రపంచాన్ని సృష్టించగలడు
Powered by Blogger.
